Image Source: pexels

బంగాళ దుంపలను డైలీ తింటే జరిగేది ఇదే.. లాభమా? నష్టమా?

బంగాళదుంపలో కార్బ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు.

కానీ ఇందులో ఫైబర్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

కాల్చిన లేదా ఉడికించిన బంగాళదుంపలు డీప్ ఫ్రైడ్ తో పోలిస్తే హెల్తీ ఫుడ్. ఆరోగ్యకరమైన కేలరీలను అందిస్తాయి.

బంగాళదుంపలోని కార్బొహైడ్రేట్లు శక్తిని అందించేందుకు అవసరం. వ్యాయామం చేసేటప్పుడు మెదడు, కండరాలకు శక్తినిస్తుంది.

జున్ను, మయోన్నైస్ వంటి కేలరీలు అధికంగా ఉండే వాటితో బంగాళదుంపలను చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బంగాళదుంప ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం చేసుకోవచ్చు. షుగర్, ఊబకాయం ఉన్న వ్యక్తులు మితంగా తీసుకోవాలి.

రోజు వారి ఆహారంలో బంగాళదుంపలను అధికపోషకాలు అందించే ఫుడ్స్ లో భాగం చేసుకోవాలి.

బంగాళదుంపలను ఈజీగా వండుకోవచ్చు. ఇందులో ఉండే అన్ని రకాల పోషకాలు మనకు అందుతాయి.

Image Source: pexels

షుగర్, ఊబకాయం ఉన్నవారు వైద్యుని సలహా మేరకే ఆహారంలో చేర్చుకోవాలి.