రోజూ ఓ క్యారెట్ తింటే అందం వద్దన్నా పెరగాల్సిందే!

క్యారెట్ లో బోలెడు పోషకాలు ఉంటాయి.

రోజూ ఓ క్యారెట్ తినడం వల్ల చక్కటి ఆరోగ్యం లభిస్తుంది.

చర్మ సౌందర్యం పెంచడంలోనూ క్యారెట్ ఉపయోగపడుతుంది.

క్యారెట్స్‌ లోని కెరొటినాయిడ్స్ ఫ్రీ రాడికల్స్‌ ను తగ్గిస్తాయి.

కాలుష్య కారకాలు, ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ సమస్యలను క్యారెట్స్ తగ్గిస్తాయి.

బాడీని వ్యాధుల నుంచి కాపడటంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.

క్యారెట్స్‌ లోని కెరోటీన్స్‌, విటమిన్‌ Aతో కంటిచూపు మెరుగవుతుంది.

క్యారెట్ లోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com