Image Source: pexels

షుగర్ వ్యాధిగ్రస్తులు టీ, కాఫీ తాగాలంటే జంకుతుంటారు. కానీ చక్కెరకు బదులు ఈ స్వీటెనర్ ను కలుపుకోవచ్చు.

స్టెవియా సహజమైన స్వీటెనర్. ఇందులో జీరో క్యాలరీ, జీరో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.

కొబ్బరి చక్కెర కూడా డయాబెటిస్ కు వరం వంటిది. కొబ్బరి చెట్టు రసం నుంచి తయారు చేస్తారు.

తేనె శతాబ్దాలుగా సహాజ స్వీటెనర్. యాంటీఆక్సిడెంట్లు, ఇమ్యూనిటీ పెంచడంలో సహాయపడుతుంది.

మాపుల్ సిరప్ గొప్ప సహజ స్వీటెనర్. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇది గొప్ప ప్రత్యామ్నాయం.

ఖర్జూరం షుగర్ ను పొడిగా చేసి తయారు చేస్తారు. విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

శుద్ధి చేసిన బెల్లం షుగర్‌కు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ముఖ్యమైన పోషకాలెన్నో ఉన్నాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.