రెగ్యూలర్​గా ఉపయోగించే డ్రై ఫ్రూట్స్​లలో జీడిపప్పు, బాదం ఉంటుంది.

ఈ రెండింటీలో కూడా న్యూట్రిషయన్ విలువలు ఎక్కువగానే ఉంటాయి. కాకుంటే కాస్త వ్యత్యాసం ఉంటుంది.

బాదంలో జీడిపప్పు కంటే కాస్త ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది.

కాల్షియం, మెగ్నిషియం, ఐరన్ కూడా బాదంలోనే కాస్త ఎక్కువ ఉంటుంది.

జీడిపప్పులో కేలరీలు కాస్త తక్కువగా ఉంటాయి. జింక్, కాపర్​కి మంచి సోర్స్ ఇది.

ఈ రెండింటీలో ఏది మంచిదనే ప్రశ్న వస్తే.. వివిధ ప్రయోజనాలు ఇచ్చే రెండూ మంచివే.

బ్యాలెన్స్​ డైట్​ తీసుకునేవారు.. బాదం, జీడిపప్పు కలిపి తీసుకోవచ్చు.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)