అల్లు స్నేహా రెడ్డి ఫిట్‌నెస్ టిప్స్, బన్నీ భార్య హెల్త్ సీక్రెట్ ఇదే

Image Source: Allu Sneha Reddy/Instagram

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి తెలిసిందే.

ఇద్దరు బిడ్డలకు తల్లైనా.. ఆమె ఇప్పటికీ ఫిట్‌గానే కనిపిస్తారు.

చాలామంది మీ ఫిట్‌నెస్ రహస్యం చెప్పండి మేడం అని అడుగుతుంటారు.

వారి కోసమే స్నేహ తన డైలీ వర్కవుట్ వీడియోను పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో చూపించినట్లు మీరు కూడా వర్కవుట్ చేస్తే ఫిట్‌గా ఉంటారు.

బరువు తగ్గాలన్నా, అనారోగ్యాలు దరిచేరకూడదన్నా.. డైలీ అలా చేస్తే చాలు.

గత ఏడాది కూడా స్నేహా ఇలాంటి వీడియోనే పెట్టారు.

Image Source: Allu Sneha Reddy/Instagram

అందులో కూడా కొన్ని ఆరోగ్య సూత్రాలు చెప్పారు. అదే ఈ వీడియో.