మధ్యాహ్నం ఎంతసేపు నిద్రపోతే మంచిదో తెలుసా?
ABP Desam

మధ్యాహ్నం ఎంతసేపు నిద్రపోతే మంచిదో తెలుసా?

ఇంట్లో ఉండే చాలామంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు పడుకుంటారు. ఇలా నిద్రపోవడం మంచిదేనా?
ABP Desam

ఇంట్లో ఉండే చాలామంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు పడుకుంటారు. ఇలా నిద్రపోవడం మంచిదేనా?

కచ్చితంగా ఆఫ్టర్​నూన్ నాప్స్ మంచివని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు ఉంటాయట.
ABP Desam

కచ్చితంగా ఆఫ్టర్​నూన్ నాప్స్ మంచివని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు ఉంటాయట.

నిద్రపోవడం వల్ల మెదడు రిఫ్రెష్ అవుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, క్రియేటివిటీ కూడా పెరుగుతుంది.

నిద్రపోవడం వల్ల మెదడు రిఫ్రెష్ అవుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, క్రియేటివిటీ కూడా పెరుగుతుంది.

ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. అలసటను దూరం చేసుకోవడానికి ఉద్యోగులు కూడా మధ్యాహ్నం కాసేపు పడుకోవచ్చు.

గుండె ఆరోగ్యానికి మద్ధతునిస్తుంది. రక్తపోటును కంట్రోల్ చేసి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నిద్రపోవడం వల్ల ఆకలి హార్మోన్లు కంట్రోల్ అవుతాయి. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

అయితే రోజుకు 20 నుంచి 30 నిమిషాలు పడుకుంటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

గంట, గంటన్నర పడుకొని.. లేదా అంతకంటే ఎక్కువ పడుకోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.

అలారం సెట్ చేసుకుని టైమ్​కి లేవండి తప్పా. ఎక్కువసేపు పగలు పడుకుంటే రాత్రి నిద్ర తగ్గిపోతుంది.