సమ్మర్​లో అల్లం తినొచ్చా? తింటే ఏమవుతుంది?
ABP Desam

సమ్మర్​లో అల్లం తినొచ్చా? తింటే ఏమవుతుంది?

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీనిని వేసవికాలంలో తింటే ఏమవుతుందో ఇప్పుడు చూసేద్దాం.
ABP Desam

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీనిని వేసవికాలంలో తింటే ఏమవుతుందో ఇప్పుడు చూసేద్దాం.

సమ్మర్​లో వచ్చే జీర్ణ సమస్యలను అల్లం దూరం చేస్తుంది. దీనిలోని యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు కడుపు నొప్పిని దూరం చేస్తాయి.
ABP Desam

సమ్మర్​లో వచ్చే జీర్ణ సమస్యలను అల్లం దూరం చేస్తుంది. దీనిలోని యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు కడుపు నొప్పిని దూరం చేస్తాయి.

వీటిలోని ఎంజైమ్​లు జీర్ణసమస్యలను దూరం చేసి.. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి.

వీటిలోని ఎంజైమ్​లు జీర్ణసమస్యలను దూరం చేసి.. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి.

సమ్మర్​లో అల్లం తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గించే కూలింగ్ లక్షణాలు దీనిలో ఉన్నాయి.

అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని మాయిశ్చరైజ్ చేయడంతో పాటు హైడ్రేటెడ్​గా ఉంచుతాయి.

యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఇమ్యూనిటీని పెంచి.. నీరసంతో పాటు ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.

యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి.

తలనొప్పి, వేడివల్ల వచ్చే ఇతర నొప్పులును, వేడిని అల్లం దూరం చేస్తుంది.

సన్​ డ్యామేజ్​ నుంచి స్కిన్​ను కాపాడే యాంటీఆక్సిడెంట్లు దీనిలో ఉంటాయి.

అల్లం టీ, అల్లం షాట్స్, సలాడ్స్, ఇన్​ఫ్యూజ్ వాటర్​ రూపంలో దీనిని తీసుకోవచ్చు.