గ్రీన్ కలర్లోని ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వాటిని డైట్లో చేర్చుకోవాలి.

బ్రకోలిలో విటమిన్ సి, కె ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల నుంచి శరీరాన్ని కాపాడుతాయి. గుండె సమస్యల్ని దూరం చేస్తాయి.

పాలకూరలోని ఐరన్, కాల్షియం, విటమిన్స్ ఎ, కె ఉంటాయి. ఇవి హెల్తీ బోన్స్​ని అందించడంతో పాటు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కాలెలో విటమిన్స్ ఎ, సి, కె ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆకలిని కంట్రోల్ చేస్తాయి.

ద్రాక్షలు, బీన్స్, గ్రీన్ యాపిల్స్, పియర్స్ వంటి గ్రీన్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

గ్రీన్ ఫుడ్స్​లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్​ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

గ్రీన్ ఫుడ్స్​లో విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తాయి.

గ్రీన్​ ఫుడ్స్​లో యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

గ్రీన్ ఫుడ్స్​లో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఛాయిస్.