మీ పిల్లలకు చదివింది గుర్తుండటం లేదా? ఈ ఫుడ్స్ పెట్టండి!

పిల్లలకు కొన్ని రకాల ఫుడ్స్ ఇవ్వడం ద్వారా వారిలో జ్ఞాపకశక్తి పెంచవచ్చు.

ఎరుపు ద్రాక్ష, బ్లూబెర్రీ పండ్లు పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి.

వీటిలోని ఆంథియోసైనైన్స్ అనే పాలిఫనాల్స్ మెదడు చురుగ్గా పని చేసేలా చేస్తాయి.

ఉదయం పూట పిల్లలు బ్రేక్ ఫాస్ట్‌ కచ్చితంగా తీసుకునేలా చూడాలి.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడానికి సాయపడుతుంది.

కొవ్వుతో కూడిన చేపలు తినడం తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

డ్రై ఫ్రూట్స్ కూడా పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతాయి.

రోజుకో గుడ్డు తినిపించడం వల్ల మెదడుకు విషయ గ్రహణ సామర్థ్యం పెరుగుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com