అమ్మాయిల్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది.

అలాంటివారు ఉదయాన్నే ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే హార్మోన్స్ కంట్రోల్​లో ఉంటాయి.

మీ డైట్​లో ప్రోటీన్ ఫుడ్ కచ్చితంగా ఉండాలి. ఎమినో ఆమ్లాలు హార్మోన్స్​ను కంట్రోల్ చేస్తాయి.

హెల్తీ ఫ్యాట్స్ కలిగిన అవకాడో హార్మోన్స్ హెల్త్​కి చాలా మంచివి.

ఆకుకూరల్లోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు హార్మోన్స్​ను బ్యాలెన్స్ చేస్తాయి.

ఉదయాన్నే ఓ కప్పు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చాలా రిలాక్సింగ్​గా ఉంటుంది.

అవిసెగింజలు ఈస్ట్రోజన్ లెవల్స్​ను బ్యాలెన్స్ చేస్తాయి. కాబట్టి వీటిని మీ డైట్​లో ఉండేలా చూసుకోండి.

గ్రీన్ టీ బరువు తగ్గడంలోనే కాదు.. ఇన్సులిన్​ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)