అకేషన్ కు తగినట్లుగా రెడీ కావాలా? సింపుల్ గా శ్రద్ధాను ఫాలోకండి! నైట్ పార్టీలకు వెళ్లే టైమ్ లో ఇలా చమ్కీలా మెరిసే డ్రెస్ వేసుకుంటే స్పెషల్ గా కనిపిస్తారు. ఫ్రెండ్స్ బర్త్ డేలకు వెళ్లే సమయంలో ఇలా సింపుల్ శారీ కట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు వెళ్లేటప్పుడు ఇలా స్లీవ్ లెస్ బ్లౌస్ సింపుల్ గా మెడకు ముత్యాలహారం వేసుకుంటే బాగుటుంది. ఇంట్లో జరిగే వేడుకల్లో ఇలా లంగావోణీ ధరస్తే చక్కగా చూడముచ్చటగా కనిపిస్తారు. స్పెషల్ ప్రోగ్రామ్స్ కు వెళ్లేటప్పుడు సింపుల్ గా ఇలాంటి శారీలో వెళ్తే అందంగా ఉంటారు. వివాహ వేడుకలో పట్టుచీర కట్టుకుంటే అందరూ వారెవ్వా అనాల్సిందే. All Photos Credit: Shraddha Das/Instagram