వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు అందరూ సిద్ధం కావాల్సిన సమయం వచ్చింది.

సరైన ఏసీ ని సెలెక్ట్ చేసుకోవటం ద్వారా లేదా శుభ్ర పరచుకోవటం ద్వారా మీరు వేసవిలో చల్లదనంతో పాటూ తక్కువ కరెంట్ బిల్లు కూడా పొందచ్చు

సింగిల్‌ రూమ్‌ కోసం విండో ఏసీ బెస్ట్. దీనిని కిటికీలో లేదా గోడకు ఫిట్ చేస్తారు.

మీదగ్గర ఉన్నది సరైన ఏసీ కాకపోతే అధిక కరెంట్ బిల్లు, గదిని చల్లబర్చడంలో ఇబ్బందులు తప్పవు.

పిల్లల గది, మాస్టర్‌ బెడ్‌రూం, లివింగ్‌ రూం.. ఇలా ప్రదేశాన్ని బట్టి ఏసీని ఎంచుకోవాలి.

వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు ఏసీ వినియోగం తప్పనిసరి.

స్ప్లిట్‌ ఏసీలో పేరుకు తగ్గట్టే లో రెండు పరికరాలు విడివిడిగా ఉంటాయి. ఒక దాన్ని ఇంట్లో బిగిస్తే మరోదాన్ని వెలుపల అమర్చాలి.

ఏసీ క్లీనింగ్ ఇప్పుడు పెద్ద కష్టం ఏం కాదు. AC వెంట్ కవర్‌ను తెరవడానికి స్క్రూడ్రైవర్‌ని ఉపయోగించవచ్చు.

క్లీనింగ్ లో భాగంగా ఏసీ ఫిల్టర్ బయటకు తీసి కడిగి ఆరిపోయాక మళ్లీ ఏసీ లోపల పెట్టచ్చు.

ఏసీ ఫిల్టర్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఫిల్టర్‌ను శుభ్రంగా ఉంచకపోతే ఏసీ లోపల గాలి సరిగా కదలదు.