మీ రెగ్యూలర్ టీలను హెర్బల్ టీలతో రిప్లేస్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అలాంటి హెర్బల్​ టీలలో సోంపు టీ ఒకటి. దీనివల్ల మీకు న్యూట్రిషియన్లు అందుతాయి.

దీనిని ఎలా తయారు చేసుకుంటే హెల్త్​కి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

సోంపు గింజలు , తేనె, పుదీనా ఆకులు, అల్లం, నీళ్లు ఉంటే చాలు.

ముందుగా నీటిని వేడి చేసి దానిలో సోంపు గింజలు నలిపి వేయాలి.

క్రష్ చేసిన అల్లం కూడా వేసి నీటిని మీడియం మంట మీద మరిగించాలి.

స్టౌవ్ ఆపేసి.. కప్పులో నీటి వడకట్టి దానిలో కాస్త తేనెను కలిపి, పుదీనాతో గార్నిష్ చేయండి.

అంతే సోంపుతో తయారు చేసిన హెర్బల్ టీ రెడీ.

దీనిని ఉదయాన్నే తాగితే చాలా మంచిది. (Images Source : Unsplash)