బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెలింగ్ ప్లేసెస్ - ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. ట్రావెలింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, బడ్జెట్ దగ్గర చాలా మంది ఆగిపోతారు. అందుకే, ఈబడ్జెట్ ఫ్లెండ్లీ కంట్రీస్ మీ కోసం. థాయ్ లాండ్ బీచ్ లు, మంచి స్ట్రీట్ ఫుడ్ కి ఫేమస్. ట్రావెలర్స్ కి మంచి ప్లేస్. వియత్నాంలో కూడా మంచి మంచి ప్లేసులు ఉంటాయి. ట్రావెలర్స్ కి ఫ్లెండ్లీ ప్లేస్. ఇండియా బడ్జెట్ ట్రావెలర్స్ డ్రీమ్ డెస్టినేషన్. చూసేందుకు ఎన్నో అద్భుతమైన ప్లేస్ లు ఉన్నాయి. పోర్చుగల్ లో అద్భుతమైన బీచ్ లు, హిస్టోరిక్ ప్లేస్ లు ఉన్నాయి. అన్ని ఎఫర్డబుల్ ప్రైజెస్ లో తిరగొచ్చు. ఇండోనేషియా కూడా బడ్జెట్ ఫ్లెండ్లీ ట్రావెలింగ్ డెస్టినేషన్. అక్కడ ఐలాండ్స్, బీచ్ లు బాగా ఎంజాయ్ చేయొచ్చు. మెక్సికోలో ట్రావెలర్స్ కి ఆఫర్స్ చాలా ఉంటాయి. చూడాల్సిన ప్లేస్ లు కూడా బాగుంటాయి. బొలివియ బడ్జెట్ ఫ్లెండ్లీ డెస్టినేషన్. కొండలు, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, ఇంకా చాలా ప్లేస్ లు ఉన్నాయి.