పింక్, గ్లోయింగ్ స్కిన్ కోసం 6 ఇంటి చిట్కాలివే

ఆరోగ్యకరమైన మరియు కాంతివంతమైన చర్మం కోసం 6 సాధారణ ఇంటి నివారణలు

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

చాలా మంది తమ స్కిన్ టోన్ మెరుగుపరచడానికి, ఆరోగ్యంగా కనిపించడానికి వివిధ ఉత్పత్తులు, క్రీమ్‌లపై ఆధారపడతారు.

Image Source: Canva

అయితే ఇంటి చిట్కాలతోనే కష్టమైన దినచర్యలు లేకుండా ముఖంపై తాజాగా, గులాబీ రంగులో మెరిసేలా సహాయపడతాయి.

Image Source: Canva

రోజ్ వాటర్ చర్మాన్ని చల్లబరుస్తుంది. రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. తేనె మాయిశ్చరైజ్ చేస్తుంది.

Image Source: freepik

బీట్రూట్ చర్మం, శరీరానికి రెండింటికీ మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

Image Source: Canva

బాదం ఆయిల్లోని పోషకాలు, పాలలో లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. రెండింటినీ కలిపి ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Image Source: Canva

పాలకూరలో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ ఇ ఉన్నాయి. ఇవి చర్మ కణాలను మరమ్మత్తు చేయడానికి, మంటను తగ్గించడానికి సహాయపడతాయి.

Image Source: Canva

చిలగడదుంపలు తినడం వల్ల చర్మం సహజంగా తేమగా ఉంటుంది. వాటిలో ఉండే విటమిన్లు చర్మం పొడిబారకుండా కాపాడతాయి. మృదువుగా చేస్తాయి.

Image Source: Canva

కొబ్బరి నూనె చర్మానికి చాలా మంచిది. సహజమైన మెరుపును ఇస్తుంది.

Image Source: Canva

ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి.. చర్మాన్ని తేమగా ఉంచుతాయి. మృదువుగా, మెరిసేలా చేస్తాయి. అలాగే మచ్చలను తగ్గిస్తాయి.

Image Source: Canva