ప్రపంచంలో అత్యంత ఖరీదైన 5 పర్ఫ్యూమ్ బ్రాండ్లు ఇవే..

Published by: Jyotsna

దుబాయ్‌కు చెందిన షుముఖ్ (Shumukh) పర్ఫ్యూమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది.

దీని ధర సుమారు ₹10 కోట్లు.

దీని సువాసమ చర్మంపై 12 గంటల పాటు, బట్టలపై 30 రోజులు వరకు ఉంటుంది.

రెండవ స్థానంలో ఉంది డీకేఎన్‌వై గోల్డెన్ డెలిషియస్ (DKNY Golden Delicious)

ఈ పర్ఫ్యూమ్ 50 మిల్లీలీటర్ల బాటిల్ ధర $10 లక్షలు.

మూడవ స్థానంలో ఉంది క్లైవ్ క్రిస్టియన్ నంబర్ 1 పాస్సంట్ గార్డంట్ (Clive Christian No. 1 Passant Guardant)

దీని ధర ప్రతి మిల్లీలీటర్‌కు 7,600 డాలర్లు.

నాల్గవ స్థానంలో ఉంది బుల్గారి ఒపెరా ప్రీమా (Bvlgari Opera Prima)

ఈ పర్ఫ్యూమ్ ధర సుమారు 2 లక్షల 35 వేల డాలర్లు.

ఐదవ స్థానంలో ఉంది డియోర్ జడోర్ లోర్ ప్రెస్టీజ్ (Dior J’adore L’or Prestige)

డియోర్ కంపెనీకి చెందిన ఈ పర్ఫ్యూమ్ కూడా అత్యంత ఖరీదైన వాటిలో ఒకటి.

ఈ పర్ఫ్యూమ్‌లు వారి ప్రత్యేకతలు, అరుదైన కాంబినేషన్ , సువాసనల కారణంగా ఖరీదైనవిగా మారి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి.