డయేరియాను నివారించే 5 ఇంటి చిట్కాలు

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

అతిసారము లేదా డయేరియా చాలాసార్లు ఆహారపు అలవాట్లలో ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు వస్తుంది.

Image Source: pixabay

దీనివల్ల కడుపులో తిమ్మెర్లు, పదేపదే విరేచనాలు, స్వల్ప జ్వరం, శరీరంలో బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Image Source: pixabay

అతిసారం నుంచి తక్షణ ఉపశమనం కోసం ఇంటి చిట్కాలు ఫాలో అవ్వవచ్చు.

Image Source: pixabay

పెరుగు, అన్నంలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి పేగులలోని బాక్టీరియాను సమతుల్యంగా ఉంచుతాయి.

Image Source: pixabay

పొటాషియం అధికంగా ఉండే అరటిపండు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

Image Source: pixabay

అల్లం ముక్కను నమలండి. లేదా తేనెతో కలిపి దాని రసం తీసుకోండి.

Image Source: pixabay

ఒక స్పూన్ మెంతులు నీటితో మింగితే విరేచనాలలో చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది.

Image Source: pixabay

వేయించిన జీలకర్ర పొడిని మజ్జిగలో కలిపి తాగితే కడుపు చల్లబడుతుంది. అతిసారంలో ఉపశమనం లభిస్తుంది.

Image Source: pixabay

అతిసారం 24-48 గంటల కంటే ఎక్కువ కాలం ఉంటే.. తీవ్రమైన జ్వరం లేదా రక్తస్రావం అయితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Image Source: pixabay