నెథ‌ర్లాండ్స్ లోని ఆమ‌స్టర్ డ్యామ్‌లో టులిప్ గార్డెన్స్, అద్భుత‌మైన సీన‌రీలు ఆకట్టుకుంటాయి.

గ్రీస్ లోని సంతోరినీలో స‌న్ సెట్స్, బీచ్ లు, చిన్న చిన్న ప‌ల్లెలు అన్నీ సుంద‌రంగా ఉంటాయి.

జ‌పాన్ లోని క్యోటోలో పురాత‌న ఆల‌యాలు, డెలీషియ‌స్ జ‌పాన్ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు.

ఫ్రాన్స్ లోని పారిస్ కి వెళ్తే ఐకానిక్ లాండ్ మార్క్స్ ఈఫీల్ ట‌వ‌ర్, నోట్రే డేమ్ రివ‌ర్ లాంటి మంచి ప్లేస్ లు చూడొచ్చు.

టేబుల్ మౌంటెయిన్, కేప్ వైల్డ్ లాండ్స్ లాంటివి ఎంజాయ్ చేయాలంటే.. సౌత్ ఆఫ్రికా వెళ్లాలి.

కెన‌డాలోని వాంక్వోవెర్ లో స్ప్రింగ్ ని ఎంజాయ్ చేయొచ్చు. స్టాన్లే పార్క్, గ్యాస్ టౌన్, గ్రాన్విల్లీ ఐలాండ్ చూడొచ్చు.

హ‌వాయ్‌లో బీచ్ లు, వాట‌ర్ ఫాల్స్, రెయిన్ ఫారెస్ట్ అద్భుతంగా ఉంటాయి.

స్పెయిన్ లోని బార్సిలోనాలో ఆర్కిటెక్చ‌ర్ అద్భుతంగా ఉంటుంది.

బ్లూ లాగూన్స్, జియో థ‌ర్మ‌ల్, వాట‌ర్ ఫాల్స్ లాంటివి ఎంజాయ్ చేయాలంటే.. ఐస్లాండ్ బెస్ట్ ప్లేస్.

Image Source: Pexels

పెరు చూసేందుకు ఏప్రిల్, మే స‌రైన సీజ‌న్. ఇన్కా ట్రైల్ ఎక్కేందుకు ఇది స‌రైన స‌మ‌యం.