Image Source: Pexels

ఇండియాలో చూడాల్సిన పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో క‌చ్చితంగా చూడాల్సినవి ఇవే.

Image Source: losttemple7

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖ‌జుర‌హో: ఇక్కడి హిందూ, జైన్ దేవాల‌యాలు.. భక్తి, రక్తితో కూడిన శిల్పాకళలతో ఆకట్టుకుంటోంది.

Image Source: Pexels

గోల్డెన్ టెంపుల్ ఆర్కిటెక్చ‌ర్, చుట్టూ ఉండే ప్ర‌దేశాలు అద్భుతంగా ఉంటాయి. ఇది అమృత్ స‌ర్ లో ఉంది.

Image Source: Instagram

కేర‌ళ‌లోని హౌస్ బోట్స్, బ్యాక్ వాట‌ర్, గ్రీన‌రీ క‌చ్చితంగా చూడాలి. పిల్ల‌ కాలువ‌లు, న‌దులు ఆహ్లాద‌క‌రంగా ఉంటాయి.

Image Source: Pexels

మ‌హారాష్ట్ర‌లోని అజంతా, ఎల్లోరా గుహలు క‌చ్చితంగా చూడాల్సిన ప్ర‌దేశం. ఆ శిల్ప క‌ళ చూసేందుకు రెండు క‌ళ్లు సరిపోవు.

Image Source: Pexels

అత్యంత ప్రాచీణ పుణ్య‌క్షేత్రాల్లో ఒక‌టి వార‌ణాశి. ప్ర‌తి హిందువు చూడాల‌నుకునే ప్ర‌దేశం. గంగ హార‌తి క‌న్నుల‌పండువ‌గా ఉంటుంది.

Image Source: Pexels

ఆగ్రాలోని తాజ్ మ‌హ‌ల్.. యునెస్కో వ‌రల్డ్ హెరిటేజ్ జాబితాలో ఉన్న ప్ర‌దేశం. ఏడు అద్భుతాల్లో ఒక‌టి. క‌చ్చితంగా చూడాల్సిన ప్ర‌దేశం.

Image Source: Instagram

జోధ్ పూర్‌లో ఇండియాలోనే అతిపెద్ద మెహ‌రంఘ‌ర్ ఫోర్ట్ ఉంది. చనిపోయే లోపే చూసేయాల్సిన ప్ర‌దేశం ఇది.

Image Source: Mysore Instagram

క‌ర్నాట‌క‌లోని మైసూర్ ప్యాలెస్. దీన్నే అంబా విలాస్ ప్యాలెస్ అంటారు. మైసూర్ హెరిటేజ్, క‌ల్చ‌ర్ కి ఈ ప్యాలెస్ నిద‌ర్శ‌నం.