భారతదేశంలోని టాప్ 10 అత్యంత ఖరీదైన నగరాలు ఇవే

Published by: Jyotsna

అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముందున్నది ముంబై. ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైన ఆర్థిక కేంద్రం.

ఖరీదైన నగరాల జాబితాలో రెండవది మన దేశ రాజధాని ఢిల్లీ

మూడవ ఖరీదైన నగరం కోల్‌కతా. దాని చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వంమే ఈ నగరాన్ని ఖరీదైనదిగా చేసింది.

సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా పిలుచుకొనే బెంగళూరు దేశంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటి,

అద్భుతమైన విద్య , సమృద్ధిగా ఐటీ ఉద్యోగాలు అందమైన పరిసరాల వల్ల పూణే కూడా ఖరీదైన నగరమే

హైదరాబాద్ నగరం దేశంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ఏడవది.

భారతదేశం నలుమూలల నుండి వచ్చే అతిధులకు ఆతిధ్యం ఇచ్చే చెన్నై కూడా ఖరీదైన నగరమే

అహ్మదాబాద్‌, జైపూర్ కూడా అత్యంత ఖరీదైన నగరాల్లో చోటు సంపాదించుకున్నాయి.

విస్తరిస్తున్న వజ్రాలు, వస్త్ర పరిశ్రమల కారణంగా సూరత్ భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో చేరింది.