ఇది ఒక ప్రసిద్ధ సఫారీ గమ్యస్థానం
ప్రకృతి ప్రేమికుల కోసం హిమాలయ ట్రెక్కింగ్‌లు, హోమ్‌స్టేలు
వానారాలను, ఒరంగుటాన్‌లను చూడదలచిన వారికి స్వర్గధామం.
స్వచ్ఛమైన వర్షారణ్యాలు, బయో డైవర్సిటీ ప్యారడైజ్.
రాయల బంగాల్ పులుల నివాస స్థలం.
నార్వేలో ఫ్జోర్డ్‌లు, పర్వతాలు, అడవులు మరియు తీరప్రాంతాలు
ఇవి పర్యావరణ పరిరక్షణ, వైల్డ్‌లైఫ్, , సస్టైనబుల్ టూరిజానికి ప్రసిద్ధి
మడగాస్కర్ ద్వీపానికి మాత్రమే పరిమితమైన లెమర్స్ ఇక్కడ ప్రత్యేకత.
హై వాల్యూ - లో ఇంపాక్ట్ పర్యాటక విధానం ద్వారా, గ్రీన్ టూరిజంకు మోడల్