కొత్తపల్లి జలపాతం, జి. మాడుగుల, అరకు నుండి 60 కిలోమీటర్లు వలసంపేట జలపాతం, కృష్ణదేవి పేట, నర్సీపట్నం నుండి 30 కిలోమీటర్లు కటికి జలపాతాలు, అల్లూరి సీతారామ రాజు జిల్లా , బొర్రా గుహల నుంచి 7 కిలోమీటర్లు చాపరాయి జలపాతాలు, అరకు నుంచి 13 కిలోమీటలు తాటిగూడ జలపాతాలు, అనంతగిరి గ్రామం, బొర్రా గుహల నుంచి 11 కిలోమీటర్లు అనంతగిరి/ తాడిమడ జలపాతాలు, అనంతగిరి గ్రామానికి 3 కి.మీ దూరంలో, దేవరపల్లి జలపాతాలు, దేవరపల్లి, విశాఖ నుంచి 70 కిలోమీటర్లు రణజిల్లేడ జలపాతం, విశాఖ నుంచి 120 కిలోమీటర్లు రంప జలపాతాలు, మారేడు మిల్లి, తూర్పు గోదావరి జిల్లా, రాణి డుడుమ జలపాతాలు, ఒడిసా , కోరాపుట్ సరిహద్దుకు సమీపంలో