Image Source: pexels.com

చాలా జంతువులు శత్రువులు వస్తున్న విషయాన్ని త్వరగా గుర్తించడానికి, వెంటనే తప్పించుకోవటానికి నిలబడి నిద్రపోతాయి.

Image Source: pexels.com

ప్రమాదం అనిపిస్తే రక్షణ కోసం ఏనుగులు నిలబడి నిద్రపోతాయి.

Image Source: pexels.com

గుర్రాలు అలసిపోయినప్పుడు చాలాసార్లు మోకాళ్ళలోని ప్రధాన కీళ్లను లాక్ చేసి నిలబడి నిద్రపోతాయి.

Image Source: pexels.com

వేటాడే జంతువులు దగ్గరకు వస్తే వెంటనే పరిగెత్తడానికి జీబ్రాలు నిలబడి నిద్రపోతాయి.

Image Source: pexels.com

జీరాఫీలు కొన్ని నిమిషాలపాటు నిలబడి నిద్రపోగలవు.

Image Source: pexels.com

కుక్కలు అనేక సందర్భాల్లో నిలబడి నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటాయి

Image Source: pexels.com

ఆవులు ఎక్కువగా నేలపై పడుకొని నిద్ర పోతాయి. కానీ వాటికి కూడా నిలబడి నిద్ర పోయే సామర్ధ్యం ఉంది.

Image Source: pexels.com

బైసన్‌లు బలమైన వెనుక కాళ్లను లాక్ చేసుకుని నిలబడి నిద్రపోతాయి.

Image Source: pexels.com

ఫ్లెమింగోలు ఎక్కువగా ఒంటి కాలి మీద నిలబడి నిద్రపోతుంటాయి.