పుచ్చకాయ పచ్చడి తిన్నారా ఎప్పుడైనా!



పుచ్చకాయ పచ్చడి...పొరపాటున చెప్పారేమో అనకండి



పుచ్చకాయతో పచ్చడి చేస్తారు..ఆరోగ్యానికి చాలా మంచిది



సాధారణంగా పుచ్చకాయ లోపలి గుజ్జు తినేసి బయట చెక్క పడేస్తూ ఉంటాం



పుచ్చకాయ తొక్కలో సిట్రులిన్‌ అనే అమైనో యాసిడ్‌ ఉంటుంది



కండరాల నొప్పులు తగ్గించడానికి, రక్తంలోంచి నైట్రోజన్‌‌ను తొలగించడానికి ఇది సహాయపడుతుంది



పుచ్చకాయ గుజ్జులో కన్నా తొక్కలోనే సిట్రులిన్‌ ఎక్కువగా ఉంటుంది



పుచ్చకాయ తొక్కను కూడా కూరగాయల్లా ఫ్రై చేసుకుని తినొచ్చు లేదంటే పచ్చడి చేసుకోవచ్చు



బూడిదగుమ్మడి కాయలా పుచ్చకాయ తొక్కుతో కూడా ‍వడియాలు పెడతారు



పుచ్చకాయ ఉడికించుకుని జామ్‌ తయారుచేస్తారు



Images Credit: Pixabay