నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

చలికాలంలో బరువును కంట్రోల్ చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతారు.

నిమ్మరసం కలిపిన నీళ్లతో బరువును తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

పొద్దున్నే తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే ఆకలి తగ్గి బరువు తగ్గుతారు.

నిమ్మరసం కలిపిన నీళ్లు జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తి పెంచడంతో పాటు బరువును కంట్రోల్ చేస్తాయి.

తేనె, నిమ్మరసం శరీరంలో అదనంగా ఉన్న కేలరీలను కరిగించి బరువును తగ్గిస్తాయి.

తేనె, నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

నిమ్మరసం కలిపిన నీళ్లు శరీరంలోని మలినాలను బయటకు పంపడానికి సాయపడుతాయి.

All Photos Credit: pexels.com