నిమ్మ విత్తనాల్లో ఎన్నో అద్భుత గుణాలు

చాలామందికి తెలియని విషయం ఏంటంటే నిమ్మకాయ కన్నా నిమ్మ విత్తనాల్లో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

నిమ్మ విత్తనాలను నీళ్లలో వేసి మరిగించి తాగితే ఎంతో మంచిది. శరీరంలోని వ్యర్ధాలను ఇవి బయటకు పంపుతాయి.

ఈ విత్తనాలను పెనంపై కాస్త వేయించి తింటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

నిమ్మ విత్తనాలు జీర్ణవ్యవస్థ పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. పేగుల్లో ఉండే వ్యర్ధాలను ఇవి తొలగిస్తాయి.

నిమ్మ విత్తనాల పేస్టుని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు వంటివి పోతాయి

నిమ్మ విత్తనాల పొడిని నీటిలో కలుపుకొని రోజూ తాగితే బ్యాక్టీరియా, వైరస్ వంటివి శరీరం పై దాడి చేసినా ఎలాంటి నష్టం ఉండదు.

నిమ్మ విత్తనాల్లో యాంటీ ఫంగస్ గుణాలుఉన్నా యి. కాబట్టి పేస్టులా చేసి చర్మానికి రాసుకుంటే ఫంగస్ సమస్యలు రావు.

గోరుచుట్టు వంటి వాటికి ఇది అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. నిమ్మ గింజలను ఏరి దాచుకోవాలి.