జుట్టు అనేది అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఓ ఎమోషన్.

హెయిర్ ఫాల్ స్టార్ట్ అయితే అందుకే తెగ కంగారు పడిపోతారు.

లావెండర్​ నూనెను జుట్టు పెరుగదల కోసం ఉపయోగించాలంటున్నారు నిపుణులు.

ఈ నూనెను స్కాల్ప్​కి అప్లై చేసి మంచిగా మసాజ్ చేసుకుంటే మంచిది.

లావెండర్​ నూనెలో గుడ్డు, పెరుగు కలిపి మాస్క్ తయారు చేసి అప్లై చేయవచ్చు.

మీ షాంపూలో కొన్ని చుక్కల లావెండర్ నూనెను కలిపి తలస్నానం చేయొచ్చు.

ఆల్మండ్ ఆయిల్​లో కలిపి తలకు అప్లై చేస్తే జుట్టు చిట్లడం తగ్గుతుంది.

సీరమ్​లో కలిపి జుట్టుకు అప్లై చేస్తే మీ జుట్టు హెల్తీగా ఉంటుంది.