బలహీనపడుతున్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తమిళనాడు వైపు కదలిక

కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

ఏపీలో ప్రస్తుతం కాస్త దిగువన తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు

విండీ యాప్‌లో ఏదో తుపాను ఆంధ్ర వైపుగా వస్తుందనే ప్రచారం అబద్ధం - ఏపీ వెదర్ మ్యాన్

ఈ టైంలో ఏర్పడే తుపాన్లు ఆంధ్రా వైపుగా రావడం చాలా అరుదు - ఏపీ వెదర్ మ్యాన్

తెలంగాణలో వచ్చే 5 రోజులు కూడా పొడిగానే వాతావరణం

సాధారణం కన్నా రెండు నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్

హైదరాబాద్‌లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 15 డిగ్రీలు