ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లయినా అదే అందం, అదే అభినయం.

తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోన్న తమన్నా భాటియా.

రీసెంట్ గా 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్‌ లో తమన్నా బోల్డ్ లుక్ లో కనిపించింది.

పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న తమన్నా.. టైమింగ్ విషయంలో మాత్రం చాలా పూర్ అంటోంది.

నేను 9 గంటలకు రీచ్ అవుతానని ప్రామిస్ చేశా, కానీ 9.30 గంటలకు ఇలా... అంటూ ఓ వీడియో షేర్ చేసిన తమన్నా.

ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన 'భోళా శంకర్' లో నటిస్తోంది.

ఇటీవలే విజయ్ వర్మతో ప్రేమాయణంపై క్లారిటీ ఇచ్చిన తమన్నా.

ఈ జంట అతి త్వరలోనే వివాహ బంధంతో ఒకటికానున్నట్టు సమాచారం.

Image Credits : Tamannaah Bhatia/Isntagarm