లాప్టాప్ లో స్లోగా నడుస్తుందా? ఈ చిట్కాలను పాటించండి.

Published by: Raja Sekhar Allu

అనవసరమైన ఫైళ్ళను తొలగించండి.

Published by: Raja Sekhar Allu

స్టార్టప్ యాప్‌లను బంద్ చేయండి.

Published by: Raja Sekhar Allu

లాప్టాప్‌ను క్రమం తప్పకుండా రీ స్టార్ట్ చేయండి.

Published by: Raja Sekhar Allu

యాంటీవైరస్ తో స్కాన్ చేస్తూ ఉండండి.

Published by: Raja Sekhar Allu

రీసైకిల్ బిన్‌ను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచుకోండి.

Published by: Raja Sekhar Allu

సాఫ్ట్‌వేర్ , డ్రైవర్లను అప్‌డేట్ చేయండి.

Published by: Raja Sekhar Allu

ఎక్కువ ట్యాబ్‌లను ఒకేసారి తెరవవద్దు.

Published by: Raja Sekhar Allu

కూలింగ్ కోసం ఫ్యాన్ ను శుభ్రంగా ఉంచుకోండి.

Published by: Raja Sekhar Allu

SSD లను అమర్చడం వలన పనితీరు మెరుగుపడుతుంది.

Published by: Raja Sekhar Allu