కొత్త ల్యాప్‌టాప్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

కేవలం i3, i5 లేదా Ryzen 5 అని చూడటం సరిపోదు. అది ఏ జనరేషన్ అనేది చాలా ముఖ్యం.

Image Source: pexels

కనీసం 16GB RAM ఉండేలా చూసుకోండి. వీలైతే భవిష్యత్తులో పెంచుకునే వీలున్న ల్యాప్‌టాప్ ఎంచుకోండి.

Image Source: pexels

ల్యాప్‌టాప్ వేగంగా బూట్ అవ్వాలన్నా, సాఫ్ట్‌వేర్లు త్వరగా ఓపెన్ అవ్వాలన్నా SSD తప్పనిసరి. కనీసం 512GB SSD ఉండేలా చూసుకోండి.

Image Source: pexels

ఎప్పుడూ Full HD (1080p) లేదా అంతకంటే ఎక్కువ రిజల్యూషన్, IPS ప్యానెల్ ఉన్న ల్యాప్‌టాప్‌నే ఎంచుకోండి.

Image Source: pexels

నేటి కాలంలో 4GB RAM లేదా HDD ఉన్న ల్యాప్‌టాప్ నెమ్మదిగా పని చేయవచ్చు కనీసం 8GB RAM మరియు SSD మంచి ఎంపిక.

Image Source: pexels

కనీసం 6 నుండి 8 గంటల అసలైన బ్యాకప్ ఇచ్చే ల్యాప్‌టాప్‌ను ఎంచుకోండి. అలాగే 'ఫాస్ట్ ఛార్జింగ్' సపోర్ట్ ఉందో లేదో చూడండి.

Image Source: pexels

గేమింగ్ ల్యాప్‌టాప్‌లు చాలా బరువుగా ఉంటాయి, అవి అందరికీ సెట్ కావు.

Image Source: pexels

వీడియో ఎడిటింగ్ లేదా హెవీ గేమింగ్ చేయకపోతే, భారీ ధర పెట్టి 'Dedicated Graphics Card' ఉన్న ల్యాప్‌టాప్ కొనాల్సిన అవసరం లేదు.

Image Source: pexels

HDMI పోర్ట్, కనీసం రెండు USB-A పోర్టులు ఉన్నాయో లేదో చెక్ చేయండి.

Image Source: pexels