ల్యాప్‌టాప్‌లో మినిమం ఎంత జీబీ ర్యామ్ ఉంటే బెస్ట్!

Published by: Saketh Reddy Eleti
Image Source: Pixabay

4 జీబీ ర్యామ్

ఇది కేవలం బేసిక్ యూసేజ్‌కు మాత్రమే సరిపోతుంది.

Image Source: Pixabay

4 జీబీ ర్యామ్‌తో కేవలం బ్రౌజింగ్, లైట్ యాప్స్ మాత్రమే ఉపయోగించగలం.

Image Source: Pixabay

8 జీబీ ర్యామ్

రోజువారీ టాస్క్‌ల్లో 8 జీబీ ర్యామ్ ఉన్న ల్యాప్‌టాప్ ఉపయోగపడుతుంది.

Image Source: Pixabay

వెబ్ బ్రౌజింగ్, డాక్యుమెంట్, వీడియో స్ట్రీమింగ్ కూడా చేయవచ్చు.

Image Source: Pixabay

16 జీబీ ర్యామ్

మల్టీ టాస్కింగ్, లైట్ గేమింగ్, మిడ్ రేంజ్ ఎడిటింగ్‌కు 16 జీబీ ర్యామ్ ఉపయోగపడుతుంది.

Image Source: Pixabay

16 జీబీ ర్యామ్ ఉన్న ల్యాప్‌టాప్ ద్వారా మల్టీ టాస్కింగ్ కూడా సులభంగా చేయవచ్చు.

Image Source: Pixabay

32 జీబీ ర్యామ్

గ్రాఫిక్స్ డిజైన్, వీడియో ఎడిటింగ్, ప్రొఫెషనల్ గేమింగ్‌కు ఈ ర్యామ్ సరిపోతుంది.

Image Source: Pixabay

హెవీ సాఫ్ట్‌వేర్, యాప్స్‌ను కూడా 32 జీబీ ర్యామ్‌తో సింపుల్‌గా ఉపయోగించవచ్చు.

Image Source: Pixabay

డైలీ యూజ్‌కు 8 జీబీ ర్యామ్‌ సరిపోతుంది. హెవీ యూజర్లు 16 జీబీ, 32 జీబీ ర్యామ్ తీసుకోవచ్చు.

Image Source: Pixabay