ల్యాప్‌టాప్‌ను శుభ్రం చేసేటప్పుడు మర్చిపోకుండా ఆఫ్ చేయండి.

స్మూత్‌గా ఉండే మైక్రో ఫైబర్ క్లోత్‌ను ఉపయోగించండి.

ల్యాప్‌టాప్‌కు ఏమైనా ఎక్స్‌టర్నల్ యాక్సెసరీస్ యాడ్ చేస్తే వాటిని రిమూవ్ చేయండి.

మొదట లిడ్, కీబోర్డు, ట్రాక్ ప్యాడ్ వంటి బయట కనిపించే భాగాలను క్లీన్ చేయండి.

ల్యాప్‌టాప్‌లో సున్నితమైన భాగాలను క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ ఒత్తిడి ఉంచకండి.

కీబోర్డును క్లీన్ చేయడానికి చిన్న బ్రష్‌ను ఉపయోగించండి.

వెంటిలేషన్ ఏరియాలు, పోర్టులను క్లీన్ చేయడానికి కంప్రెస్డ్ ఎయిర్‌ను ఉపయోగించండి.

లిక్విడ్‌ను ఎక్కువ ఉపయోగించకండి.

ల్యాప్‌టాప్‌పై ఎక్కువ దుమ్ము చేరకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి.

స్క్రీన్‌ను క్లీన్ చేసేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.