1. ఆపరేటింగ్ సిస్టంను అప్‌డేట్ చేయాలి. 2. యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను రివ్యూ చేయండి. 3. యాంటీ థెఫ్ట్ టూల్స్ యాక్టివేట్ చేయండి. 4. ల్యాప్‌టాప్ పవర్ సెట్టింగ్స్‌ను ఆప్టిమైజ్ చేయాలి. 5. క్లౌడ్ స్టోరేజ్ సింకింగ్‌ను సెట్ చేసుకోండి. 6. హీట్ డ్యామేజ్‌ను వీలైనంత తగ్గించేలా చూసుకోండి. 7. సిస్టం సెట్టింగ్స్‌ను కస్టమైజ్ చేసుకోవాలి. 8. ల్యాప్‌టాప్‌లో అవసరమైన, ట్రస్టెడ్ యాప్స్‌ను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోండి. 9. వీపీఎన్ వాడటం అలవాటు చేసుకోవాలి. 10. ఎప్పటికప్పుడు డేటా బ్యాకప్ అయ్యేలా చూసుకోండి.