MacBook కు ఏ యాప్ లేకుండా స్క్రీన్ రికార్డ్ చేసుకునే వీలుంది మార్గం! ఎక్కువ మంది కి ఈ ట్రిక్ తెలియదు.

Published by: Shankar Dukanam
Image Source: Pixabay

macOS లో స్క్రీన్ రికార్డింగ్ కోసం స్క్రీన్‌షాట్ టూల్‌బార్ ఉంది.

Image Source: Pixabay

ఆ తర్వాత Shift + Command + 5 ప్రెస్ చేసి Screenshot Toolbar తెరవాలి

Image Source: Pixabay

ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే టూల్‌బార్ నుంచి మొత్తం స్క్రీన్ లేదా ఎంచుకున్న భాగాన్ని రికార్డ్ చేయడానికి ఎంపిక చేసుకోండి

Image Source: Pixabay

ఇప్పుడు రికార్డ్ బటన్ పై మీరు క్లిక్ చేయండి. రికార్డింగ్ వెంటనే ప్రారంభం అవుతుంది.

Image Source: Pixabay

స్క్రీన్ పై కుడి వైపున కనిపిస్తున్న స్టాప్ సింబల్ మీద క్లిక్ చేయండి.

Image Source: Pixabay

నమోదు చేసిన ఫైల్ మీ డెస్క్‌టాప్‌లో లేదా మీరు ఎంచుకున్న చోట సేవ్ అవుతుంది

Image Source: Pixabay

ఆడియో రికార్డ్ చేయాలనుకుంటే, Toolbar లోని Options పై క్లిక్ చేసి మైక్రోఫోన్ ఎంచుకోవాలి

Image Source: Pixabay

క్విక్‌టైమ్ ప్లేయర్ ఓపెన్ చేయాలి. ఫైల్ > న్యూ స్క్రీన్ రికార్డింగ్ ఎంచుకోవాలి. రికార్డింగ్ ప్రారంభించండి

Image Source: Pixabay

రికార్డింగ్ తర్వాత macOS అంతర్నిర్మిత Preview లేదా QuickTime లో ప్రైమరీగా ఎడిటింగ్ చేయవచ్చు.

Image Source: Pixabay