మీ ల్యాప్‌టాప్‌లో ఇలా జరుగుతుందా? - అయితే హ్యాక్ అయినట్లే!

Published by: Saketh Reddy Eleti
Image Source: Pexels

మీ ల్యాప్‌టాప్ ఇంతకు ముందు కంటే స్లోగా పని చేస్తుందంటే అది హ్యాక్ అయినందని అనుకోవచ్చు.

Image Source: Pexels

మీరు ఇన్‌స్టాల్ చేయని సాఫ్ట్‌వేర్ ఏదైనా ల్యాప్‌టాప్‌లో కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి.

Image Source: Pexels

మీ ల్యాప్‌టాప్‌లో పాప్ అప్ యాడ్స్ కనిపిస్తుంటే అది హ్యాకింగ్ అయ్యేందుకు అవకాశం ఉంది.

Image Source: Pexels

మీ నెట్‌వర్క్‌కు ఏదైనా తెలియని డివైస్ కనెక్ట్ అయితే అది సైబర్ అటాక్ అయి ఉండవచ్చు.

Image Source: Pexels

మీ ల్యాప్‌టాప్‌లో ఉండాల్సిన ఇంపార్టెంట్ ఫైల్స్ మిస్ అయితే అది హ్యాక్ అయినట్లే.

Image Source: Pexels

మౌస్ దానంతట అదే కదులుతున్నా, కీబోర్డ్ ఆటోమేటిక్‌గా టైప్ అవుతున్నా మీ ల్యాప్‌టాప్‌ను ఎవరో కంట్రోల్ చేస్తున్నారనుకోవాలి.

Image Source: Pexels

ఎక్కువగా వాడకపోయినా బ్యాటరీ వేగంగా డ్రెయిన్ అయితే అది మాల్‌వేర్ అయి ఉండవచ్చు.

Image Source: Pexels

మీరు ఒక వెబ్ సైట్ వెళ్లాలనుకున్నప్పుడు అది మరో వెబ్ సైట్‌కు రీడైరెక్ట్ అయితే అది హ్యక్ అయిందనడానికి సిగ్నల్.

Image Source: Pexels

మీ యాంటీ వైరస్ సడెన్‌గా పని చేయడం ఆగిపోతే అది మాల్‌వేర్ అయి ఉండవచ్చు.

Image Source: Pexels