Image Source: Lakshmi Manchu Instagram

లక్ష్మీ మంచు ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటుంది. ఆవిడ రీసెంట్ వీడియో వైరల్ అవుతోంది.

Image Source: Lakshmi Manchu Instagram

అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ రోజు ల్యాప్‌టాప్‌లో అయోధ్య రాముడికి లక్ష్మీ మంచు పూజలు చేశారు.

Image Source: Lakshmi Manchu Instagram

ఇదిగో ల్యాప్‌టాప్‌లో రాముడికి లక్ష్మీ మంచు పూజ చేసిన వీడియో

Image Source: Lakshmi Manchu Instagram

అక్కా నీకు ఓవర్ అనిపించడం లేదా? అని లక్ష్మీ మంచు వీడియో పోస్ట్ కింద ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

Image Source: Lakshmi Manchu Instagram

టీవీలో ఫోనుల్లో దణ్ణం పెట్టుకుంటే లేని తప్పు laptopలో పెడితే ఏంటి? అని లక్ష్మీకి సపోర్ట్ చేసినోళ్ళు ఉన్నారు.

Image Source: Lakshmi Manchu Instagram

కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయారు, నీళ్లు కూడా పోయాల్సింది అని కొందరు సెటైర్స్ వేశారు. 

Image Source: Lakshmi Manchu Instagram

మంచు ఫ్యామిలీకి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ రాలేదా? అని కొందరు కామెంట్ చేశారు.

Image Source: Lakshmi Manchu Instagram

భద్రతా కారణాల దృష్ట్యా ఆహ్వానం వెళ్లడం లేదని మోహన్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే.