Image Source: Kriti Sanon Instagram

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తన లేటెస్ట్ వైట్ డ్రస్సు ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Kriti Sanon Instagram

ఇందులో ఆమె తెల్లటి అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Kriti Sanon Instagram

కృతి సనన్ బాలీవుడ్‌లో ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరు.

Image Source: Kriti Sanon Instagram

2014లో వచ్చిన మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ హీరోయిన్‌గా కృతి మొదటి సినిమా.

Image Source: Kriti Sanon Instagram

ఆ వెంటనే నాగచైతన్య సరసన ‘దోచేయ్’లో కూడా కనిపించారు.

Image Source: Kriti Sanon Instagram

కానీ ఈ రెండు సినిమాలూ ఆశించినంతగా సక్సెస్ కాలేదు.

Image Source: Kriti Sanon Instagram

ఆ తర్వాత బాలీవుడ్‌ సినిమాలతో బిజీ అయ్యారు.

Image Source: Kriti Sanon Instagram

అక్కడ ఆమెకు వరుసగా సక్సెస్‌లు వచ్చాయి.

Image Source: Kriti Sanon Instagram

కానీ 2023 మాత్రం కృతికి కలిసిరాలేదు. మూడు సినిమాలు కూడా డిజాస్టర్లుగా నిలిచాయి.

Image Source: Kriti Sanon Instagram

అయితే ఇప్పటికీ తన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.