Image Source: Kriti Sanon Instagram

కృతి సనన్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Kriti Sanon Instagram

ఇందులో ఆమె మోడర్న్ అవుట్ ఫిట్‌లో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Kriti Sanon Instagram

ప్రస్తుతం కృతి సనన్ దేశంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరు.

Image Source: Kriti Sanon Instagram

2023లో కృతి సనన్ నటించిన మూడు సినిమాలు విడుదల అయ్యాయి.

Image Source: Kriti Sanon Instagram

కానీ దురదృష్టం కొద్దీ మూడు సినిమాలూ సరిగ్గా ఆడలేదు.

Image Source: Kriti Sanon Instagram

2023 ఫిబ్రవరిలో ‘షెహజాదా’ విడుదల అయింది.

Image Source: Kriti Sanon Instagram

తెలుగు బ్లాక్‌బస్టర్ ‘అల వైకుంఠపురంలో’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయింది.

Image Source: Kriti Sanon Instagram

ఇక జూన్‌లో వచ్చిన ‘ఆదిపురుష్’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Image Source: Kriti Sanon Instagram

ఈ సినిమా ఫ్లాప్‌గా నిలవడంతో పాటు ట్రోల్స్‌కు కూడా దారి తీసింది.

Image Source: Kriti Sanon Instagram

ఇక అక్టోబర్‌లో వచ్చిన ‘గణపథ్: పార్ట్ 1’ ఇండస్ట్రీ డిజాస్టర్‌గా నిలిచింది.