Image Source: Kriti Sanon Instagram

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Kriti Sanon Instagram

ఇందులో ఆమె బ్లూ కలర్ శారీలో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Kriti Sanon Instagram

కృతి సనన్ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నారు.

Image Source: Kriti Sanon Instagram

నేషనల్ అవార్డును కూడా కృతి అందుకున్నారు.

Image Source: Kriti Sanon Instagram

2021లో వచ్చిన ‘మిమి’ సినిమాకు కృతికి నేషనల్ అవార్డు వచ్చింది.

Image Source: Kriti Sanon Instagram

ఈ సంవత్సరం కృతి సనన్ మూడు సినిమాల్లో నటించారు.

Image Source: Kriti Sanon Instagram

ప్రస్తుతం తన చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి.

Image Source: Kriti Sanon Instagram

కాబట్టి ఇప్పట్లో కృతి హవా తగ్గేలా అయితే లేదు.