Image Source: Krithi Shetty Instagram

ప్రముఖ హీరోయిన్ కృతి శెట్టి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Krithi Shetty Instagram

ఇందులో ఆమె బ్లూ డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Krithi Shetty Instagram

కృతి శెట్టి ఎప్పటికప్పుడు తన ఫొటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు.

Image Source: Krithi Shetty Instagram

2019లో వచ్చిన హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ కృతి మొదటి సినిమా.

Image Source: Krithi Shetty Instagram

ఇందులో ఆమె ఒక స్టూడెంట్ పాత్రలో కనిపించారు.

Image Source: Krithi Shetty Instagram

2021లో వచ్చిన ‘ఉప్పెన’లో కృతి శెట్టి మొదటిసారి హీరోయిన్‌గా కనిపించారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

Image Source: Krithi Shetty Instagram

ఆ తర్వాత వచ్చిన ‘శ్యామ్‌సింగరాయ్’, ‘బంగార్రాజు’లతో కూడా హ్యాట్రిక్ సాధించారు.

Image Source: Krithi Shetty Instagram

కానీ ఆ తర్వాత మాత్రం ఒక్క హిట్ కూడా రాలేదు.

Image Source: Krithi Shetty Instagram

ఇప్పటికీ తన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి.