చెప్పు బుజ్జికన్నా! లాంగ్ డ్రైవ్ ఎవరితో? కృష్ణ మాస్టర్, తేజస్వి, అఖిల్ సార్థక్ మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. చెప్పు బుజ్జికన్నా, అంటూ ఊరమాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఒకరిని మించి మరొకరు ఎనర్జిటిక్ డ్యాన్స్ తో అదుర్స్ అనిపించారు. కృష్ణ మాస్టర్ ను అనుసరిస్తూ తేజస్వి, అఖిల్ దుమ్మురేపారు. ప్రాక్టీస్ లో భాగంగా ఈ సూపర్ డ్యాన్స్ చేశారు. బుజ్జికన్నా! లాంగ్ డ్రైవ్ ఎవరితో? Photos & Video Credit: KRISHNA MASTER/Instagram