బోటులో షికారు చేస్తున్న యాంకర్ వర్షిణి తెలుగులో గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందింది వర్షిణి. ఢీ షోతో యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించింది. పలు తెలుగు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తోంది. తాజాగా బోటులో షికారు చేస్తూ కనిపించింది. నదిలో హ్యాపీగా జాలీగా గడుపుతూ ఎంజాయ్ చేసింది. బోటులో వర్షిణి షికారు వీడియో మీరూ చూసేయండి! Photos & Video Credit: Varshini/Instagram