2023 కృష్ణాష్టమి శుభాకాంక్షలు



కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి ||
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!



వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్॥
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!



శ్రీ కృష్ణ గోవింద హరే మురారే|
హే నాథ నారాయణ వాసుదేవ|
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!



అచ్యుతం కేశవం రామ నారాయణం |
కృష్ణ దామోదరం వాసుదేవం హరి |
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!



అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్ |
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ||



రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!



చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మెలతాడు పట్టు దట్టి
సందిట తాయెత్తులు సరి మువ్వ గజ్జెలు చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతుము...
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!



శ్రీకృష్ణుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని
మీ జీవితం ఆనందమయం కావాలని కోరుతూ
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!



నీకు నీవే ఆప్తుడివి..నీకు నీవే శత్రువువి
నీకు నీవే ఇచ్చుకుంటే..నీకు నీవే అధిపతివి
శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు



అతసీ పుష్ప సంకాశం, హారనూపుర శోభితమ్
రత్న కంకణ కేయూరం, కృష్ణం వన్డే జగద్గురుమ్
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
Image Credit: Pixabay