మీ పెదాలు పగిలిపోయి నిర్జీవంగా, చూసేందుకు అందవిహీనంగా కనిపిస్తున్నాయా?

పెదాలు నిగారింపును సంతరించుకునేందుకు కొరియన్ లిప్​ కేర్​ ఫాలో అవ్వాలి.

లిప్ క్లెన్సర్ లేదా మంచి నీటితో పెదాలను బాగా క్లెన్స్ చేయండి.

లిప్ స్క్రబ్​ లేదా పంచదార, తేనె కలిపి పెదాలకు అప్లై చేసి ఎక్స్ఫోలియేట్ చేయండి

షీ బటర్ లేదా, బీ వాక్స్​తో పెదాలకు లిప్ మాస్క్ వేయొచ్చు.

పెదాలను కాపాడుకునేందుకు లిప్​ బామ్ కచ్చితంగా ఉపయోగించండి.

పెదాలు హైడ్రేటెడ్​గా ఉండేందుకు లిప్ సీరమ్ బాగా హెల్ప్ చేస్తుంది.

నీరు ఎక్కువ తాగితే పెదాలు పొడిబారకుండా హెల్తీగా ఉంటాయి. (Images Source : Unsplash)