అందం మరింత పెరగాలా? ఈ 5 పండ్లు తినండి! మెరిసే చర్మం కావాలంటే కొన్ని పండ్లు తప్పకుండా తినాలి. అరటిలోని ఐరన్, మెగ్నిషియం, పోటాషియం, విటమిన్లు చర్మ నిగారింపునకు ఎంతో ఉపయోగపడతాయి. నిమ్మలోని విటమిన్ C చర్మంపై నల్లటి మచ్చలు, ముడతలను పోగొడతాయి. యాపిల్ గుజ్జులో కాస్త తేనె, రోజ్ వాటర్ కలిపి ముఖానికి పూస్తే చర్మ నిగారింపు పెరుగుతుంది. ఆరెంజ్ పండ్ల తొక్కలను ఎండబెట్టి పొడి చేసి నేచరల్ స్రబ్ గా వాడుకోవచ్చు. బొప్పాయి గుజ్జును ముఖానికి రాస్తే మచ్చలకు, మొటిమలు మాయమై కాంతివంతంగా మారుతుంది. All photos Credit: pexels.com