ఒంట్లో కొవ్వు ఇట్టే కరిగిపోవాలంటే ఈ ఫ్రూట్ తినాల్సిందే! చూడ్డానికి కాస్త వెరైటీగా ఉంటుంది స్టార్ ప్రూట్. స్టార్ ప్రూట్ లో విటమిన్ A, B, C పుష్కలంగా ఉంటాయి. స్టార్ ప్రూట్ లోని ఫైబర్ పేగులను శుభ్రం చేసి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. స్టార్ ఫ్రూట్‌లోని తక్కువ కేలరీలు కొలెస్ట్రాల్ ను ఈజీగా కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. స్టార్ ఫ్రూట్‌లోని సోడియం, పొటాషియం బీపీని అదుపు చేసి గుండెను హెల్దీగా ఉంచుతాయి. స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ C రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు స్టార్ ఫ్రూట్ తినకూడదంటున్నారు నిపుణులు. స్టార్ ఫ్రూట్‌లోని ఆక్సాలిక్ యాసిడ్ తో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. All Photo Credit: pixabay/pexels.com