స్కిన్​ కేర్ రోటీన్​లో టోనర్​ ఎప్పుడూ ముందు స్థానంలోనే ఉంటుంది.

ఇది శరీరంపై మృతకణాలను తొలగించి నిగారింపును అందిస్తుంది.

అలోవెరాను రోజ్​ వాటర్​తో కలిపి టోనర్​గా ఉపయోగించుకోవచ్చు.

ఇది సెన్సిటివిటీని దూరం చేసి సహజమైన మెరుపును అందిస్తుంది.

పొడిబారిన స్కిన్ ఉండేవారు విటమిన్ ఈ, లావెండర్ ఎక్స్​ట్రాక్ట్​తో కలిపి అప్లై చేయవచ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్​ను లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్​తో కలపవచ్చు.

గ్రీన్​టీని టీ ట్రీ ఆయిల్​తో కలిపి టోనర్​గా చేసుకోవచ్చు.

క్లెన్సింగ్ తర్వాత టోనర్​ను ముఖానికి అప్లై చేస్తే మంచిది. (Images Source : Unsplash)