ఒక్కోసారి వివిధ కారణాల వల్ల ఫుడ్ అనుకున్న దానికంటే ఎక్కువగా తినేస్తాము.

ఆ సమయంలో మీరు హెర్బల్ టీ తాగితే చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

జీర్ణ సమస్యలను దూరం చేసుకునేందుకు అల్లం, పుదీనాతో చేసిన టీ తాగొచ్చు.

కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకునేందుకు సోంపుతో తయారు చేసిన టీ తాగితే మంచిది.

చమేలి, లావెండర్ వంటి టీలు మీకు విశ్రాంతిని అందిస్తాయి.

శరీరం డీహైడ్రేట్​ కాకుండా ఉండేందుకు హెర్బల్ టీ తాగొచ్చు.

హెర్బల్ టీలు బరువును తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

రక్తప్రసరణను మెరుగుపరచి షుగర్​ లెవల్స్ పెరగకుండా చేస్తాయి.