రాగిపాత్రలు గాలితో రియాక్షన్ చెంది రంగు మారిపోతూ ఉంటాయి.

అలాంటి వాటిని క్లీన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని.

అయితే మీరు కొన్ని సింపుల్ టిప్స్​తో వాటిని ఈజీగా క్లీన్ చేయవచ్చు.

రాగిపాత్రలను మీరు బేకింగ్​ సోడాతో సింపుల్​గా శుభ్రం చేయవచ్చు.

వేడి నీళ్లు, వెనిగర్​తో కూడా రాగిపాత్రలు తళతళ మెరుస్తాయి.

చింతపండు గుజ్జును ఎప్పటినుంచో రాగిపాత్రలు శుభ్రం చేసేందుకు వినియోగిస్తున్నారు.

టమాటా కెచప్​ తినడానికే కాదు.. వీటిని శుభ్రపరిచేందుకు కూడా ఉపయోగించవచ్చు.

నిమ్మరసం, ఉప్పుతో కలిపి కూడా వీటిని క్లీన్ చేయవచ్చు. (Images Source : Unsplash)